ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ, పదోన్నతులు
సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులు పదోన్నతి‌ పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో అదనపు డీజీగా ఆర్‌ కే మీనా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా శ్రీకాంత్‌.. మెరైన్…
ఔషధ ధరలకు కళ్లెం
దేశంలో ఔషధ ధరలకు కళ్లెం వేయాలంటూ ఎంతోకాలంగా వివిధ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటుండగా, ఇన్నాళ్లకు ఇది ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. ఇప్పటికే కేన్సర్ ఔషధాల ధరలు తగ్గుముఖం పట్టగా.. ఇప్పుడు కేంద్రం చర్యలతో మరిన్ని ఔషధాల ధరలు తగ్గనున్నాయి. గత ఆరు నెలల కృషి ఫలితంగా గత వారం ఢిల్లీలో నేషనల…
తెలంగాణ వస్తే నష్టమని ముందే చెప్పా...కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు...
తెలంగాణ వస్తే ఈ ప్రాంతం నష్టపోతుందని ఉద్యమ సమయంలోనే చెప్పానని ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకుడు కంచె ఐలయ్య తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అయిన కొత్తలో ఆర్థికంగా ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చూపించే ప్రయత్నం జరిగిందని, అందులో భాగంగానే రైతు బంధు, పెన్షన్ స్కీములు ప్రవేశపెట…
మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద హైడ్రామా
ముంబై:  మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ను అసెంబ్లీలోని ఆయన గదిలో కాసేపు ఎన్సీపీ నేతలు నిలువరించినట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌.. డిప్యూటీ సీఎంగా పగ్గ…
కొత్త గరిష్టాల వద్ద స్టాక్‌మార్కెట్లు
సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరుగా కొనసాగుతున్నాయి. యుఎస్-చైనా వాణిజ్య పరిణామాలపై  అనుకూల అంచనాలతో ప్రపంచ మార్కెట్ల సానుకూల ధోరణి నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసి కొత్త గరిష్టాల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  ఇంట్రా డేలో సెన్సెక్స్…
పగిలిన హృదయాన్ని అతికించి మరీ పగులగొట్టింది!
ఎలా వచ్చిందో తెలియదు కానీ నా జీవితంలోకి ఒక వెలుగులా వచ్చింది ఆమె. ఒకరి చేతిలో మోసపోయి అంధకారంలో ఉన్న నా జీవితంలో వెలుగులు నింపడానికి వచ్చింది నా హనీ. నేను నమ్మిన ఓ మనిషి నన్ను మోసం చేసి వెళ్లి పోయింది అన్న బాధలో ఉన్న  సమయంలో నన్ను మాములు మనిషిని చేసింది తను.  అది మా డిగ్రీ ఫైనల్‌ఇయర్‌. అందరిలా మేము…